13న జిల్లా స్థాయి జాతీయ సైన్స్ డ్రామా ఫెస్టివల్


Thu,November 7, 2019 12:27 AM

జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలోని గ్రావిటి స్కూల్‌లో ఈ నెల 13న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలను నిర్వహిస్తున్న డీఈవో వెంక టేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెంగళూరు లో జరిగే దక్షిణ భారత స్థాయి సైన్స్ డ్రామా పోటీ ల ఎంపికలో భాగంగా ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సిద్ధంచేసి పంపించాలన్నా రు. డ్రామా పోటీ కాల వ్యవధి 30నిమిషాలు, పాత్రదారులు 8మందికి మించకుండా ఉండాలని సూచించారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి, ప్రొగ్రాం కన్వీనర్ ఎలిగేటి రాజేంద్రప్రసాద్ (85018-50145)ను సంప్రదించాలని సెక్టోరి యల్ అధికారి బాలకిషన్ సూచించారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles