అలరించిన నాటక ప్రదర్శన


Sat,November 2, 2019 01:43 AM

కొడిమ్యాల : మండలంలోని తిప్పాయపల్లి గ్రా మంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన చూపరులను అలరించింది. నల్లగొండ, తిప్పాయపల్లి గ్రా మాలకు చెం దిన ప్రముఖుల ఆధ్వర్యంలో నిర్వహించిన నాట క ప్రదర్శనలో కళాకారులు వేషధారణలతో బ్ర హ్మంగారి జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. గురువారం నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు ప్రదర్శన కొ నసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. బం డ రవీందర్ ఆధ్వర్యంలో సావనపల్లి శ్రీనివాస్, పెరుమాండ్ల శ్రీనివాస్, కత్తి పర్శరాములు, ల్యా గల మోహన్, మల్లేశం, తిరుపతి, రమేశ్, తదితరులు నటకాన్ని ప్రదర్శించారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles