కువైట్‌లో బతుకమ్మ సంబురాలు


Sat,November 2, 2019 01:42 AM

సిరిసిల్ల కల్చరల్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సం బురాలను కువైట్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అక్కడి ఫాహీల్ గ్లోబల్ ఇండియన్ ఇంగ్లిష్ స్కూల్‌లో తెలంగాణ ఆడబిడ్డలంతా కలుసుకుని బతుకమ్మ ఆడా రు. జిల్లాలో తయారు చేసిన చీరెలు ధరించి సంబురాలు జరుపుకోవడం విశేషం. వేడుకల్లో సినీనటుడు సంపూర్ణేష్‌బాబు, ఫోక్ సింగర్స్ మాట్ల తిరుపతి, పారిజాత, తెలంగా ణ జాగృతి కువైట్ అధ్యక్షుడు ముత్యాల వినయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలు మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

31

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles