ప్లాస్టిక్‌పై సమరం


Sat,October 19, 2019 01:47 AM

పెద్దపల్లి కలెక్టరేట్: పెద్దపల్లి జిల్లాలో ప్లాస్టిక్‌పై సమరం మొదలైంది. అనేక రకాల రోగాలకు కారణమవుతున్న ప్లాస్టిక్‌ను నియంత్రించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల పెద్దకల్వల సమీపంలో కలెక్టరేట్ ప్రాంతం నుంచి శాంతినగర్ దాకా శుక్రవారం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా స్వచ్ఛ్ శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచే కలెక్టర్ శ్రీదేవసేన, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి ప్రజల్లో స్ఫూర్తి నింపారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles