సెమీస్‌కు చేరిన నాలుగు జట్లు


Thu,October 17, 2019 01:30 AM

ఉదయం 7 గంటలనుంచి ప్రారంభమైన హాకీ పోటీలు సాయంత్రం 6 గంటలవరకు కొనసాగాయి. నిర్వహించిన పో టీల్లో జట్లు నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఒక్కొక్క మ్యాచ్‌కి 40 నిమిషాలు కేటయించారు. సెమీస్‌కు నాలుగు జట్లు చేరుకున్నాయి. మెదక్- మహబూబ్‌నగర్, ఆదిలాబాద్- వరంగల్ జట్లు సెమీస్‌కు చేరాయి. గురువారం రోజు సెమీస్ నిర్వహిస్తారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles