రెజ్లింగ్ ఎంపిక పోటీలు ప్రారంభం


Wed,October 16, 2019 01:59 AM

కరీంనగర్ స్పోర్ట్స్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈనెల 17 నుంచి 19 వరకు జరుగనున్న రాష్ట్రస్థా యి పాఠశాలల రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలను మంగ ళవారం నిర్వ హించారు. అంబేద్కర్‌స్టేడియం ఆవరణలో గల ఇండోర్ స్టేడియంలో అండర్-14, 17 బాల బా లికల విభాగంలో ఉమ్మడి జిల్లా పోటీలను డీవైఎ స్‌వో జీ అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థా యి నుంచే క్రీడల్లో రాణించేవారు ఉన్నత శిఖరాల ను అధిరోహిస్తారన్నారు. అనంతరం ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు.


ఎంపికైన క్రీడాకారులు..
అండర్-17 బాలుర ఫ్రీ ైస్టెల్ విభాగంలోని జట్టుకు నరేశ్, బెనిడిక్ట్, వీ పరుశురాం, బీ వినా యక్, జీ రవి, బీ నరేశ్, ఎం వినయ్, పుష్పేందర్, ఇర్షాద్, రఫీద్ అలీ, బాలికల విభాగంలో బీ నవ్య, డీ పూజిత, డీ శ్రీజ, ఆర్ శ్రీవాణి, బీ రాజేశ్వరి, ఎం రమ్య, పీ దోకహిత, పీ అఖిల ఎంపికకాగా వీరు ఈనెల 16న ఉదయం 11 గంటలకు అంబే ద్కర్‌స్టేడియంలో రిపోర్టు చేయాలన్నారు.

యోగా జిల్లా జట్ల ఎంపిక..
జిల్లా యోగా పోటీల్లో పాల్గొనే జిల్లాకు చెందిన అండర్-14, 17 విభాగాల జట్ల ఎంపికలను మంగళవారం నిర్వహించగా ప్రతిభ చూపిన వారి ని ఎంపిక చేశారు. అం డర్-14 విభాగంలో బీ అభికుమార్, ఆర్ నవనీత్‌కుమార్, ఎం చరణ్ తేజ, కే ప్రణయ్, కే ముఖే ష్‌కుమార్, ఏ రాంచ రణ్, ఏ సందీప్ కుమార్, 14 బాలికల విభాగం లో బీ ధృతి, వీ సాత్విక, లావణ్య, భువనేశ్వరి, శ్రీవాణి, అమితలు ఎంపిక కాగా అండర్ 17 బా లుర విభాగంలో కే లెనిన్, ఏ ఉదయ్‌తేజ, ఎం వెంకటేశ్, ఏ అక్షయ్, జీ సాయి రాంస్వామి, బాలికల విభాగంలో ఆర్ సాయినిత, ఎస్ అక్షిత, ఎస్ తన్వి, టీ వైష్ణవి ఎంపికయ్యారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles