వైకుంఠధామానికి విరాళం..


Thu,October 10, 2019 03:55 AM

పెగడపల్లి: మండలంలోని బతికపల్లిలో వైకుంఠధామం నిర్మాణానికి గానూ స్థలం కొనుగోలుకు కరీంనగర్ పట్ట బధ్రుల ఎమ్మెల్సీ, బతికపల్లి వాసి తాటిపర్తి జీవన్‌రెడ్డి బుధవారం రూ.50 వేల విరాళం ప్రకటిం చారు. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి-దేవేందర్ రెడ్డి దంపతులు రూ.15016 వేలు స్థలం కొనుగోలుకు సర్పంచ్ తాట పర్తి శోభారాణికి అందజేశారు. దీంతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ తా టిపర్తి ప్రభాకర్‌రెడ్డి, రూ.10116, ప్రముఖ న్యాయవాది తాటిపర్తి శంక ర్‌రెడ్డి రూ.10116, మాజీ ఉప సర్పంచ్ తాటిపర్తి మాధవరెడ్డి రూ.20 16, తాటిపర్తి తిరుపతిరెడ్డి రూ.2016, ఇప్ప గంగారెడ్డి రూ.2016 చొప్పున విరాళాలను సర్పంచ్‌కు అందజేశారు. మాజీ ఎంపీపీ కరుణాకర్‌రెడ్డి, నాయకులున్నారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles