గ్రామాల రూపురేఖలు మార్చాలి


Fri,September 20, 2019 12:37 AM

మేడిపల్లి : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అందరూ కలిసికట్టుగా గ్రామాలను శు భ్రం చేసి రూపురేఖలు మార్చాలని మెట్‌పల్లి సబ్ కలెక్టర్ గౌతంపొట్రూ పిలుపునిచ్చారు. గురువా రం మేడిపల్లి మండలంలోని గోవిందారం, పసు నూర్, దేశాయిపేట, భీమారం గ్రామాలలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జరుగు తున్న పారిశుధ్య పనులను సబ్ కలెక్టర్ గౌతం పొట్రూ పరిశీలించారు. గ్రామంలో మొక్కలను నాటి నీరు పోశారు. రోడ్‌కు ఇరువైపుల మొక్కల ను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కరండ్ల మధుకర్, మాలోత్ లచ్చనా యక్, నాంచారి స్వప్న, చెక్కపెల్లి అరుణ, ఎంపీటీ సీ నెల్లుట్ల పూర్ణిమ, పల్లి అర్జున్, తాసిల్దార్ రా జేశ్వరి, ఎంపీడీఓ పద్మజ, సూపరింటెండెంట్ రవీందర్, ఆర్‌ఐ నగేశ్, పంచాయతీ కార్యదర్శులు తది తరులు పాల్గొన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles