దామోదర్‌రావుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు


Fri,September 20, 2019 12:36 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన నమస్తే తెలంగాణ దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్‌రావుతో సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాకేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles