విధులకు అటంకం కలిగించిన ముగ్గురిపై కేసు


Mon,September 16, 2019 12:58 AM

కోరుట్లటౌన్: పట్టణంలో శనివారం ఆర్దరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ విధులకు ఆటం కం కలిగించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశా రు. ఎస్‌ఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. స్థానిక గడి గురుజు ప్రాంతంలో గణేశ్ నిమజ్జనం కోసం కొంతమంది శోభాయాత్ర తీస్తున్నారు. ఆ సమయంలో అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పో లీసులపై కొందరు దురుసుగా ప్రవర్తించారు. చేతిలో ఉన్న సెల్ ఫోన్ ధ్వంసం చేసి పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. దాడికి పాల్పడిన వారిలో ము గ్గురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆదివా రం రిమాండ్‌కు తరలించారు. ఈఘటనకు సం బంధించి మరి కొందరు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ వివరించారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles