అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ


Sun,September 15, 2019 01:02 AM

మల్యాల : కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారి ఆలయ పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామి వారి దర్శ నం కోసం క్యూలై న్లలో బారులు తీరారు. అ నంతరం సామూహిక సత్యనారాయణ వ్రతా లు, అష్టోత్తర శతనామావళి పూజ, స్వామి వారికి అభిషేకం, హారతి, తదితర ప్రత్యేక పూజా ది కార్యక్రమాలు చేపట్టారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ప్రముఖులు సంగారెడ్డి జాయిం ట్ కలెక్టర్ శ్రీదేవి, హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ ఎంజీ ప్రకాశ్ రావులు కు టుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భం గా ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి ఆలయ ప్రాకార మండపంలో స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కా ర్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles