ఉమ్మడి జిల్లా జూనియర్ కాలేజీల క్రీడా పోటీలు


Sat,September 14, 2019 02:42 AM

జగిత్యాల లీగల్ : జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మై కోనరావుపేట చెరువుకు జలకళ మారుతీనగర్ : ఎస్సారెస్పీ పునర్జీవం పథకంలో భాగంగా వరద కాలువ నుంచి గొలుసుకట్టు చెరువులు నిండుతుండడంతో సంబంధిత గ్రామాల రైతు లు, ప్రజలు సంబురపడుతున్నారు. మాన్పూర్ వా గు వద్ద వరద కాలువ గేటు నుంచి గొలుసుకట్టు విధానంలో ఉన్న కొండ్రికర్ల, కోనరావుపేట, పెద్దాపూర్, ఎకీన్‌పూర్ చెరువుల్లోకి నీరు చేరుతున్నది. మండలంలోని కోనరావుపేట చెరువు నిండి శుక్రవారం మత్తడి దూకింది. 2017లో అలుగుపారిన ఈ చెరువులో గతేడాది నీరు లేక స్థానిక రైతులకు సాగు కోసం తీవ్ర ఇబ్బందులు కలిగాయి. తాజాగా వరద కా లువ నుంచి వస్తున్న నీటితో చెరువు నిండి అలుగు పా రడంతో స్థానిక రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద సుమారు 900 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. బోర్ల ఆధారంగా 300 ఎకరాలు, చెరువు నీటితో 600 ఎకరాలు సాగవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తాజాగా చెరువు మత్తడి పడడంతో ఇక తమకు నీటి కష్టాలు తొలగిపోతాయనీ, పూ ర్తిస్థాయి ఆయకట్టు సాగులోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవి త, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మ్యాడార పు సతీష్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు అనిరెడ్డి మారుతి, స ర్పంచ్ కోరెపు శ్యామల, కాటిపెల్లి సాయిరెడ్డి, అంబ టి రాములు, పెంట గణేశ్, గడ్డం రవి, పెరుమాండ్ల న గేశ్, కాటిపెల్లి మోహన్‌రెడ్డి, సురేశ్, రాజేందర్, ఆకుల శ్రీనివాస్, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles