వివాహ ధ్రువీకరణపత్రాల అందజేత

Thu,August 22, 2019 03:13 AM

పెగడపల్లి : మండలం మద్దుపల్లి, లింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బుధవారం ఇద్దరికి వివాహ ధ్రువీకరణపత్రాలను పంపిణీ చేశారు. అర్జీదారులు అన్ని పత్రాలు సమర్పించడంతో విచారణ జరిపిన పంచాయతీ కార్యదర్శులు విచారణ జరిపి, పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు గుర్రం అనూష, ఈరెల్లి శంకర్, ఎంపీటీసీ గుర్రం స్వాతి, పూసాల శోభ, నాయకులు గుర్రం మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, సంతోష్, నర్సయ్య, స్వామి పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles