బీఎస్‌ రాములు అవార్డుకు శ్రీనివాస్‌ ఎంపిక

Wed,August 21, 2019 04:22 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ: విశాల సాహిత్య అకాడమీ హైదరాబాద్‌ ఆద్వర్యంలో ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించే బీఎస్‌ రాము లు 70వ జన్మదిన సప్తతి ఉత్సవాల సందర్భంగా విశాల సాహితీ బీఎస్‌ రాములు అవార్డులు, ప్రతి భా పురస్కారాలు, జీవిత సాఫల్య పురస్కారాలు అందజేయనున్నారు. సాహిత్య రంగంలో ధర్మపు రికి చెందిన ప్రముఖ కవి మాడిశెట్టి శ్రీ నివా స్‌ ఈ అవార్డుకు ఎం పిక య్యారు. ఈ అవా ర్డుల ను ఈ నెల 23న ప్రదా నం చేయనున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles