కర్మాగారాన్ని తెరిపించాలి

Sun,August 18, 2019 02:52 AM

మల్లాపూర్ : మండలం ముత్యంపేట చెక్కెర కర్మాగారాన్ని తెరిపించి, రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. అనంతర మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత ముద్దం శ్రీనివాస్‌గౌడ్ మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇక్కడ నాయకులు కట్కం గంగారెడ్డి, బోయిని హన్మాండ్లు, చిలివేరి శ్రీనివాస్, రెబ్బటి రాజేందర్, శశిగౌడ్, అనిల్‌నాయక్, రాజేందర్, ప్రవీణ్, రజాక్, సందీప్ ఉన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles