పాఠశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే

Sun,August 18, 2019 02:51 AM

జగిత్యాల టవర్ సర్కిల్ : జిల్లా కేంద్రంలోని జవహర్ విద్యా మందిర్ పాఠశాలలో 2019-20 విద్యా సంవత్సరంలో పాఠశాలలో చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బీ జగన్‌మోహన్ మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండా లని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమా లు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. పా ఠశాల వ్యవస్థాపకురాలు సంధ్యారాణి, చైర్మన్ జగన్‌మోహన్ రావు, ఇన్‌చార్జి గోపాల్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయు లు రాంరెడ్డి, శ్రీనివాస్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

శాంతి జూనియర్ కళాశాలలో..
జగిత్యాల లీగల్ : జిల్లా కేంద్రంలోని శాంతి జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వా గతం పలుకుతూ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతుల ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాక్ట ర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, డైరెక్టర్ కే నరేందర్, షీటీం బృందం ఏఎస్‌ఐ అలీబేగ్, మల్లయ్య, సరస్వతి, కమల్, తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles