గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం

Tue,August 13, 2019 03:07 AM

మేడిపల్లి: గ్రామాభివృధ్ధికి తమవంతు కృషి చేస్తామని గల్ఫ్ దేశమైన బారు దుబాయిలో ఉన్న గోవిందారం గ్రామస్తులు తెలిపారు. సోమవారం బారు దుబాయిలోని శివాలయం వద్ద వీరంతా కలుసుకొని ఒకొరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని సంతోషంగా గడిపారు. కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి సహకరిస్తామని నిర్ణయించారు. సమావేశమైనవారిలో బావు నర్సయ్య, ప్యాట చంద్రప్రకాశ్, వనపర్తి గంగారం, ఆకునూరి మారుతి, రుద్రంగి రాజు, ప్యాట రమేశ్, దురిశెట్టి కాంతయ్య, బావు అరవింద్‌బాబు, కోరెపు మల్లేశ్, ఆకునూరి మధు, మర్రి తిరుపతి, కుందారపు రమేశ్, వడ్లూరి వెంకటేశ్, బొడ్డు తిరుపతి తదితరులున్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles