కోటిలింగాల ఆలయంలో భక్తుల రద్దీ

Tue,August 13, 2019 03:06 AM

వెల్గటూరు: మండలంలోని కోటిలింగాలలోగల కోటేశ్వరస్వామి ఆలయంలో సో మవారం భక్తుల తాకిడి నెలకొంది. శ్రావణశుద్ధ ద్వాదశి కావడంతో మండలంలోని పలు గ్రామాలనుంచి భక్తులు అధికసంఖ్యలోవచ్చి ఆలయం ఎదుట గల గోదావనది లో పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం కోటేశ్వరస్వామి ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి గ్రానైట్‌ను విరాళంగా అందజేసిన జలగం లింగారావు, శశిధర్‌రా వు, అజయ్‌రావు, హరిచరణ్‌రావును ఆలయ అర్చకులు నాగరాజుశర్మ స్వామివారి శేషవస్ర్తాన్ని కప్పి దీవించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ నారాయణరావు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles