అష్టలక్ష్మీ ఆలయంలో..

Mon,August 12, 2019 02:31 AM

జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మీ సహి త లక్ష్మీనారాయణ దేవాలయంలో శ్రావణ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీసూక్త లక్ష్మీ సంపుటిక హోమం నిర్వహించారు. అర్చకు లు జగన్‌మోహనచార్య, రమేశ్ పాండే, నంబి పార్థసారథి, రాధాక్రిష్ణ, సూరజ్ శర్మ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మ న్ గరిపెల్లి శంకర్, శమంతా, తవుటు రామచం ద్రం, భక్తులు పాల్గొన్నారు. అలాగే శ్రీ విశ్వేశ్వరాలయంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన అమ్మవారికి 108 పట్టు చీరెలతో ఆలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాశెట్టి జ్ఞానప్రకాశ్, వూటూరి మహేశ్, గంప విశ్వేశ్వర్, పద్మాకర్, తవుటు రామచంద్రం, మహిళలు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles