నేడు ఆలయంలో వార్షికోత్సవం

Mon,August 12, 2019 02:30 AM

పెగడపల్లి : మండల కేంద్రంలోని భక్త మార్కండేయ స్వా మి ఆలయంలో సో మవారం స్వామి వారి 7వ వార్షికోత్స వ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ క మిటీ అధ్యక్షుడు సిరిపురం మల్లేశం, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు భోగ భూమయ్య, సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles