రైతు బీమా పత్రాల్లో తప్పులుంటే సరి చేసుకోండి

Mon,August 12, 2019 02:30 AM

పెగడపల్లి: రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమాకు సంబంధించి బీమా పత్రాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తీర్ణాధి కారి అశోక్ కోరారు. రైతు బీమాలో నమోదైన రైతులు తమ బీమా పత్రంలో పేరు, ఇంటి పేరు, నామిని వివరాల్లో తప్పులు, మా ర్పులు వంటివి అవసరం ఉన్నచో సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవ కాశం కల్పించిందని తెలిపారు. తమ గ్రామాల పరిధిలోని ఏఈఓలు, రైతు సంఘం అధ్యక్షులు, సభ్యులకు వివరించి ఈనెల 12లోగా సరి చేసుకోవాలని వివరించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles