చెత్తబుట్టల పంపిణీ

Sat,August 10, 2019 02:57 AM

వెల్గటూరు: మండలం చెర్లపల్లిలో శుక్రవారం సర్పంచ్ పడిదం బుచ్చమ్మ ఇంటింటికీ తిరుగుతూ చెత్తబుట్టలను పంపిణీ చేశారు. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ అలుగం తిరుపతి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రియాజ్, వార్డు సభ్యులు సొల్లు రాజేశ్, తరాల్ల నవీన్, రామగిరి కళావతి, నాయకులు కునమల్ల లింగయ్య, పడిదం మొగిళి, సిగిరి ఆనంద్, పడిదం వెంకటేశ్, రామగిరి మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఆశవర్కర్లు పాల్గొన్నారు.


39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles