సద్వినియోగం చేసుకోవాలి

Sat,August 10, 2019 02:57 AM

గొల్లపల్లి : పాడి గేదెల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జయాకర్, తాసిల్దార్ లకా్ష్మరెడ్డి అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్‌లో శుక్రవారం పైలెట్ ప్రాజెక్టు కింద పాడిగేదెల పథకం కింద ఎస్సీ లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడిగేదెల పథకానికి లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓ నవీన్‌కుమార్, పశు వైద్యాధికారి రామకృష్ణ, ఐకేపీ ఏపీఎం అనిల్ కుమార్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles