యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

Sat,August 10, 2019 02:57 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : పట్టణంలో శుక్రవారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్లూరి కృష్ణ ఆధ్వర్యంలో నందీచౌక్ వద్ద కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు పెరుమాండ్ల ఎల్లాగౌడ్, కస్తూరి శ్రీనివాస్, చుక్క రవి, సీపతి సత్యనారాయణ, లక్ష్మణ్, గాజుల విజయ్, యశోద, అజయ్‌కుమార్, నాగరాజు, ఎనుగుల రాజ్‌కుమార్, శరత్, గణేశ్ పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles