మొక్కలతోనే మనుగడ ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ

Sat,August 10, 2019 02:56 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ: ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి సంకల్పాలు చెప్పించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన సిబ్బంది తగు ఏర్పాట్లను చేశారు. గోదావరిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా మైక్‌లో భక్తులను అప్రమత్తపరిచారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles