అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు

Fri,August 9, 2019 02:12 AM

ధర్మపురి రూరల్: ధర్మపురిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని దేవస్థా న మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అయ్యోరి రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ప ట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృ హంలో విలేకరుల సమావేశంలో మ ట్లాడారు. నియోజకవర్గ ప్రజల్లో మం త్రి ఈశ్వర్ ఓ దేవుడిలా నిలిచిపోతుంన్నాడనే జీర్ణించుకోలేకనే ప్రెస్‌మీట్లు పెట్టి అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్ర మాలు కండ్లకు కట్టినట్లు కనబడుతుంటే కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నాయకులు ఇందారపు రామన్న, సంగి శేఖర్, సౌళ్ల నరేశ్, అక్కనపల్లి సునీల్, వొడ్నాల మల్లేశం, లక్కాకుల భగవంతరావ్, జెట్టి రాజన్న, ఇక్రామ్ తదితరులున్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles