మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు

Tue,May 21, 2019 12:52 AM

జగిత్యాల క్రైం: పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందు బాబులకు జిల్లా మెజిస్ట్రేట్‌ కోర్టు న్యా యమూర్తి జరిమానా, జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. పట్ట ణ ట్రాఫిక్‌ ఎస్‌ఐ జున్ను ఆరోగ్యం కథ నం ప్రకా రం.. ఇటీవల పట్టణంలో వా హనాలు తనిఖీ చేస్తుండగా, మద్యం తాగి పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా గంప శిశిధర్‌ (హన్మాజీపేట) అనునతనికి 4 రో జులు జైలుశిక్ష, నామ్‌ సత్తన్న (కన్నాపూర్‌)కు ఒక రోజు, చిర్ర గంగారాంకు మూడు రోజులు జైలు శిక్ష, ఆకుల క్రాం తి కుమార్‌, ప్రసాద్‌, అశోక్‌కు ఒక్కొక్కరికీ రూ. 2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చె ప్పారని పేర్కొ న్నారు. సోమవారం నిర్వహించిన డ్రం క్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 118 మం ది వాహనదారులు సరైన వాహన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా వారి నుం చి రూ.26,445 జరిమానా విధించినట్లు తెలిపారు. వీరిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 5గురు వ్యక్తులను మం గళవారం జగిత్యాల మెజిస్ట్రేట్‌ ఎ దుట హాజరు పరచనున్నట్లు తెలిపారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles