సామగ్రి పంపిణీ కేంద్రం తనిఖీ

Wed,April 10, 2019 12:58 AM

మల్యాల : మండలం నూకపెల్లి శివారులోని వీఆర్‌కే కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ శరత్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నరేందర్‌తో కలిసి కళాశాలలో సిబ్బందికి కల్పించిన సౌకర్యాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. బుధవారం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే సామగ్రి పంపిణీ కేంద్రానికి వస్తారనీ, వారికి అల్పాహారం, టీలు, మధ్యాహ్నం భోజనం, తాగునీటి వసతి కల్పించాలని ఆర్డీఓ నరేందర్‌ను ఆదేశించారు. అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లనుప్యాట్లను పరిశీలించారు.

46
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles