సత్యనారాయణ సేవలో ఎమ్మెల్యే

Fri,March 22, 2019 01:01 AM

మెట్‌పల్లి టౌన్:కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు గురువారం సత్యనారాయణ స్వామి సేవ లో పాల్గొన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని ఆయన నివా సంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు-సరోజ దంప తులు పౌర్ణమిని పురస్కరించుకొని సత్యనారాయణ వ్రతాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజలు, ఆర్చనలు, అభిషేకాలు చేశారు. అ నంతరం వారి నివాసంలో భక్తులకు అన్నదానం చేశారు. ఇక్కడ మెట్‌పల్లి మున్సిపల్ అధ్యక్షు రాలు మర్రి ఉమారాణి, కౌన్సిలర్ ఏనుగందుల వనజ, జాగృతి జిల్లా అధ్యక్షుడు చెర్లపెల్లి అమ ర్‌దీప్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు మాడిశెట్టి ప్రభాకర్, రణవేని సత్యనారా యణ, ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్, మర్రి సహదేవ్, ఇరుకుల్ల రంగయ్య, ప్రభు, తదితరులున్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles