కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు..

Thu,March 21, 2019 01:00 AM

కోరుట్లటౌన్: పట్టణంలోని ఆదర్శనగర్ అష్టలక్ష్మీ సహి త లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్ర హ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ సం దర్భంగా అర్చకులు ఆలయంలో స్వామి వారికి నిత్యహోమం, మూర్తిమం త్ర హవనం, చతుస్థానార్చన, పూర్ణహూతి, సువర్ణ పుష్పార్చన, పల్లకీ సేవా తదితర పూజా కార్యక్రమా లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ క మిటీ అధ్యక్షుడు రామస్వామిగౌడ్, ఆలయ ప్రధా న అర్చకులు ఇందుర్తి మధుసూదనచారి, ఇందూ ర్తి లక్ష్మీనరసింహస్వామి, తదితరులున్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles