నేడు ఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనం

Mon,March 18, 2019 01:14 AM

జగిత్యాల టవర్ సర్కిల్ : తెలంగాణ ఉ ద్యోగుల ఐక్య కార్యాచ రణ సమితి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల ఆత్మీ య సమ్మేళనం సోమ వారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో జరుగుతుందని జగిత్యాల జిల్లా టీ ఉద్యోగ ఐకాస గౌరవాధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలి పారు. ఆదివారం టీఎన్జీవోల సంఘ భవన్‌లో హరి అశోక్ కుమార్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్ మాట్లా డుతూ ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమ, సమ స్యల పరిష్కారం విషయాలపై చర్చి స్తారని తెలిపారు. టీ ఉద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. జిల్లా కార్యదర్శి ఆకుల సత్యం, జిల్లా టీఉద్యోగ ఐకాస కోచైర్మన్ ఎండి వకీల్, రెవెన్యూ జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ, టీజేవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రావు, నాయకులు జీఎస్‌ఆర్ విజేందర్, నాగేందర్ రెడ్డి, షంషొద్దీన్, రాజేశ్, సత్యనారాయణ, మొండయ్య, ముదాం రవీందర్, మహ మూద్, రవిచంద్ర, ఎలిగేటి రవీందర్, ఎండి ఖాదర్, హఫీజ్, నాగలత, శ్రీవా ణి, అనురాధ, కళావతి, రాజేశ్వరి, అర్చన, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles