బెల్ట్‌షాప్ నిర్వాహకుల బైండోవర్

Sat,March 16, 2019 12:55 AM

ఇబ్రహీంపట్నం: మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్‌లు నడుపుతున్న ఏడుగురిని తహసీల్దర్ నారాయణ ఎదుట ఎక్సైజ్ ఎస్‌ఐ మజీద్ శుక్రవారం బైండోవర్ చేశారు. మం డలంలోని డబ్బా, బర్తీపూర్, మూలరాంపూర్, యామాపూర్, ఎర్దండి, గ్రామాలకు చెందిన తో కల శ్రీనివాస్, క్యాతం రాజన్న, అబ్బూరి ఎల్లా గౌడ్, వేంపల్లి మారుతిగౌడ్, గుర్రాల దశరథం అనే వ్యక్తులను తహసీల్దార్ ఎదుట హాజరుపరు చారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బైండోవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరోసారి బెల్ట్ షాప్‌లు నిర్వహిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చ రించారు.

కథలాపూర్:పార్లమెంట్ ఎన్నికల వేళ కథలా పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మందిని శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ తీగ ల అశోక్ తెలి పా రు. వివిధ కేసు ల్లో ఉన్న వారి తో పాటు డీజే నిర్వాహకులను తహ సీల్దార్ ఎదుట బైం డోవర్ చేసినట్లు ఆయన వివరించారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles