అమర జవాన్లకు జోహార్


Mon,February 18, 2019 12:22 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ/ జగిత్యాల టవర్ సర్కిల్/ జగిత్యాల అర్బన్/ జగిత్యాల రూరల్/ కోరుట్ల టౌన్ / మల్లాపూర్/ సారంగాపూర్/మల్యాల : శ్రీనగర్లోని పు ల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడికి బలైన 44 మంది జవాన్లకు ప్రజలు ఊరూరా జోహార్లు పలుకుతున్నారు. కొవ్వొత్తులతో ఘన నివాళులర్పిస్తున్నా రు. జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్‌లో నిత్య జనగణమన నిర్వాహకులు ఆదివారం ఉదయం నిరసన తెలిపారు. ఆర్టీసీ విశ్రాంత కార్మికులు రెండు నిమిణా లు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఇక్కడ నాయకులు చుక్కా హన్మాండ్లు, తొగిటి గంగాధర్, రాజేశం, జగదీశ్వర్, పీ రాజయ్య, రాజేందర్, సత్తయ్య, ఫయాస్, నారాయణ పాల్గొన్నారు. రుద్రమ సా హితీ స్రవంతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేవీశ్రీ గార్డెన్స్‌లో కవితాంజలి కార్యక్రమం నిర్వహించారు. సంస్థ సభ్యులు, కవులు, కళాకారులు తమ కవితాగానంతో సైనికులకు ని వాళులర్పించారు. జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అడువాల సుజాత, సభ్యులు చిందం సునిత, చీకట్ల సంగీత, గుండే టి రాజు, రేగొండ నరేశ్, బోనగిరి దేవయ్య, పెండెం మ హేందర్, మెన్నేని నీలిమ, కటుకం కవిత, మద్దెల సరోజ న, వుజగిరి జమున, అయిత అనిత, సిరిసిల్ల వేణుగోపాల్, సాహెబు రాజన్న, బానుక మహేశ్ పాల్గొన్నారు. మిత అయ్యళ్వార్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అధ్యక్షుడు ధర్మపురి శ్రీహరి, సభ్యు లు తిరునగరి విద్యాసాగర్, పరాంకుశం నర్సయ్య, వెంకటాద్రి, ముక్తవరం పాపయ్య, దామోదర్, హరికృష్ణ, గడ్డల వేణు, కిరణ్మయి, జ్యోష్ణ, మధుకర్, ప్రశాంతి పాల్గొన్నారు.


ఆస్ట్రియా లోని వియన్నా నగరంలో టీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో కొ వ్వొత్తులతో నివాళులర్పించారు. సారం గాపూర్ మండలం పెంబట్ల దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ కోనేరు సమీపంలో అమర జవాన్ల పేరిట పూల మొక్కలు నాటి నివాళుల ర్పించారు. గ్రామానికి చెందిన తేలు రాజు సొంతంగా కొను గోలు చేసి పూల మొక్కలు అందించారు. ఎంపీపీ కొల్ముల శారద, బీర్‌పూర్ సింగిల్ విండో చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు, నాయకులు కొల్ముల ర మణ, బొడుపెల్లి రాజన్న, ఆకుల జమున, పల్లికొండ ర మేశ్, రమణరావు, గుర్రాల రాజేంధర్ రెడ్డి, కోల శ్రీనివా స్, తోడేటి శేఖర్ గౌడ్, ఆకుల రాజిరెడ్డి, గురునాథం మ ల్లారెడ్డి, పంగ విజయ్, తేలు రాజు, బొమ్మకంటి అశోక్, రాజేందర్, శ్రీనివాస్, బింగి శ్రీనివాస్, గంగారెడ్డి, శీలం రాజేశం, సొల్లు సురేందర్, శంకర్, రమేశ్, గంగాధర్, లిం గన్న, సర్పంచులు డిల్లీ రామారావు, బందెల మరియ, మండల రైతు సంఘం అధ్యక్షుడు నోముల గోపాల్ రెడ్డి, మైపాల్ రెడ్డి, కిరణ్ రెడ్డి, రవి, రాజన్న, మహేశ్, నరేశ్, పాల్గొన్నారు. కోరుట్ల, ధర్మ పురి, మల్లాపూర్ మండలా ల్లోనూ నాయకులు, ప్రజలు కొ వ్వత్తులు వెలిగించి జవా న్లకు నివాళులర్పించారు. మల్యాల మండలంలోని రామన్నపేటలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ గడ్డం జలజ, మల్లారెడ్డి, గీతాంజలి, రవి, మహేశ్, అజారొద్దీన్, మహేష పరం ధా ములు, వెల్మ లింగారెడ్డి, హన్మండ్లు, అనిల్, సతీష్ రెడ్డి, మల్లేశం పా ల్గొన్నారు. ఆస్ట్రీయాలోని వియ న్నా నగరంలో టీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు

91

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles