రాజన్న ఆలయంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు


Mon,January 21, 2019 12:32 AM

వేములవాడ కల్చరల్: వేములవాడ రాజన్న ఆలయంలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కొందరు ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించారు. కరీంనగర్‌లోని కల్యాణమండపం, సంస్కృత పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్.పూజితను గ్యాస్ విభాగం ఇంచార్జ్‌గా, ఏ1 విభాగం, మెడికల్ రియంబెర్స్‌మెంట్ , రికార్డ్‌రూం, ఈవో పేషి,పేబిల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఎడ్ల శివసాయి జూనియర్ అసిస్టెంట్‌ను పే బిల్ విభాగం, రికార్డ్‌రూం, ఈవో పేషికి, ఆడిట్ విభాగంలో సహాయకుడిగా ఉన్న ఎం వెంకటలక్ష్మి జూనియర్ అసిస్టెంట్‌ను శాశ్వతపూజల విభాగంనకు, విచారణ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న కూరగాయల రాములు జూనియర్ అసిస్టెంట్‌ను శాశ్వతపూజల విభాగంనకు, శాశ్వతపూజల విభాగంలో విధులు నిర్వర్తిసున్న పందిళ్ల శ్రీనివాస్ రికార్డ్ అసిస్టెంట్‌ను దేవాలయం స్పేర్‌కు,యల్.రాజు రికార్డ్ అసిస్టెంట్‌ను మహాహండపానికి,మహామండపంలో విధు లు నిర్వర్తిస్తున్న గట్టు గౌతమ్ రికార్డ్ అసిస్టెంట్‌ను ఏ 1 విభాగం,మెడికల్ రియంబర్స్‌మెంట్ విభాగానికి బదిలీ చేసినట్లు ఈవో వెల్లడించారు.

94

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles