ఏకగ్రీవం దిశగా 37 వార్డులు

Mon,January 21, 2019 12:32 AM

పెగడపల్లి : మండలంలో మూడో విడతలో జ రుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 37 వా ర్డు స్థా నాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక్కడ ఒక్కో నా మినేషన్ మాత్రమే దాఖలైనట్లు ఎంపీడీఓ దివ్యదర్శన్‌రావు పేర్కొన్నారు. మ్యాకవెంకయ్యపల్లిలో మొత్తం ఎనిమిది వార్డులకు దొమ్మాటి లక్ష్మి, గాం డ్ల శ్రీకాంత్, కొలిపాక మాధవీ, జీల అనిల్‌కుమా ర్, ఆవాల మల్లారెడ్డి, నల్ల సుజాత, ఆవాల ఉద య్, జీల నర్సమ్మ ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. రాంభద్రునిపల్లిలో ఒకటి, రెండు, మూ డు, నాలుగు, ఆరు, ఏడు వార్డులకు మేర్గు లలిత, వేల్పుల కవిత, నాగుల కొమురయ్య, గంగాధర శ్రీనివాస్, నెత్తట్ల రేణుక, ఎద్దు లావణ్య ఒక్కో నా మినేషన్ దాఖలు చేశారు.

రాజారాంపల్లిలో మూ డు, నాలుగు, ఏడు వార్డు స్థానాలకు నాగుల రాజశేఖర్, భూపతి రాజమ్మ, బండారి మల్లవ్వ, నంచర్లలో ఒకటి, తొమ్మిదో వార్డులకు పచ్చిమల్ల తిరుమల, కుంటాల దేవపాల, ఎల్లాపూర్‌లో నాల్గో వార్డులో రంగు స్వర్ణ, వెంగళాయిపేటలో నాల్గో వార్డుకు నాడెం సంజన మాత్రమే అధికారులకు దరఖాస్తులు అందజేశారు. అలాగే దేవికొండలో నాలుగు, ఐదు, ఏడు వార్డుల్లో తాడూరి నగ్మ, ప ర్రె సరిత, కసిపాక శాంతమ్మ, రాములపల్లి ఆరు, ఏడు, తొమ్మిది, పదో వార్డులకు రాచర్ల భూమ య్య, కట్ల చంద్రయ్య, అత్తెన మానస, మరాటి యమున సుద్దపల్లిలో ఆరో వార్డుకు పన్నాల గంగవ్వ సింగిల్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పాటు దోమలకుంటలో మూడు, నాలుగు వార్డుల్లో ఎల్లంకి మమత, నాగుల వజ్రమ్మ, ఆరవల్లిలో ఎనిమిదో వార్డుకు మెడపట్ల కనకవ్వ, శాలపల్లిలో ఒకటి, ఏడు వార్డులకు కాసరవేని మల్లమ్మ, కాశెట్టి రాములు, నర్సింహునిపేటలో రెండు, మూడు, ఆరు వార్డులకు సంది చంద్రారెడ్డి, నలువాల శైలజ, జంగిలి శాంతమ్మ ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. వార్డులో ఎవరూ పోటీ లేకపోవడంతో ఏకగ్రీవం కానున్నాయి.

273
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles