ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


Sat,January 19, 2019 12:33 AM

-కొడిమ్యాల సర్పంచ్ స్థానాలకు 112 ,
-వార్డు స్థానాలకు 312 నామినేషన్లు దాఖలు
కొడిమ్యాల: మండలంలోని 24 గ్రామాలుండగా గురువారం సర్పంచ్ స్థానానికి 122 మంది నామినేషన్లు వేశారు. వార్డు మేంబర్ స్థానాలకు 312 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మం డలంలోని గంగారాంతాండా గ్రామ సర్పంచ్ స్థానానికి 1,వార్డు మెంబర్లకు 3, నామినేషన్లు, సూరంపేటలో సర్పంచ్ స్థానానికి నామినేషన్లు రాలేదు,వార్డులకు 9,కొనాపూర్ సర్పంచ్ స్థానా నికి 4,వార్డులకు 15,దమ్మ య్యపేట సర్పంచ్ నామినేషన్లు రాలేదు, వార్డులకు 5,తిర్మలపూర్ సర్పంచ్ 4, వార్డులకు 6,నాచుపల్లి సర్పంచ్ స్థానానికి 5,వార్డులకు 27, శనివారంపేట సర్పంచ్ 7,రామ్ సాగర్ సర్పంచ్ 2,వార్డులకు 7,డబ్బుతి మ్మాయపల్లి సర్పంచ్ 8,వార్డులకు 13,కొం డాపూర్ సర్పంచ్ 1,వార్డులకు 4,చింతల్లపల్లి సర్పంచ్ నామినేషన్లు రాలేదు. వార్డులకు రాలే దు, కొడిమ్యాల సర్పంచ్ 10,వార్డులకు 34,రామకిష్టాపూర్ సర్పంచ్ 13,వార్డులకు 28,చెప్యాల సర్పంచ్ 6,వార్డులకు 24,నల్లగొం డ సర్పంచ్ 7,వార్డులకు 23,తిప్పాయపల్లి సర్పంచ్ 8,వార్డులకు 24,అప్పారావుపేట సర్పంచ్ 2,వార్డులకు 15,పూడూర్ సర్పంచ్ 2,వార్డులకు 18,గౌరాపూర్ సర్పంచ్ 6,వార్డులకు 14,నర్సింహులపల్లి సర్పంచ్ 4,వార్డులకు 7,నమిలకొండ సర్పంచ్ 7, వార్డుల కు 13,తుర్కాశినగర్ సర్పంచ్ 1, వార్డులకు 1,శ్రీరాములపల్లి సర్పంచ్ 3,వార్డులకు 10, హిమ్మత్ సర్పంచ్ 5,వార్డులకు 8నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ రమేష్ తెలిపారు. మండలంలో మొత్తంగా 24 సర్పంచ్ స్థానాకలు 198, 216 వార్డులకు 548 నా మినేషన్లు వచ్చినట్లు తెలిపారు.

71

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles