తేలిన రెండో విడత లెక్క


Fri,January 18, 2019 01:09 AM

- పెగడపల్లి మండలంలో..
మండలంలో 23 గ్రామ పంచాయతీలకుగాను సర్పంచ్ స్థానాలకు 51, 216 వార్డు స్థానాలకు 150 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు వెల్లడించారు. మండల కేంద్రమైన పెగడపల్లిలో సర్పంచ్ స్థానానికి మల్లారపు శ్రీనివాస్, మేర్గు శ్రీనివాస్, మండలంలోని నందగిరి సర్పంచ్ స్థానానికి నారెడ్డి రాజిరెడ్డి, నారెడ్డి సూర్యమ్మ, ల్యాగలమర్రిలో సర్పంచ్ పదవికి ఉమ్మెంతుల ప్రమీల, ఉ మ్మెంతుల వనజ, మందపల్లి భారతి, ఐతుపల్లి సర్పంచ్ స్థా నానికి పలుమారు అంజయ్య నామినేషన్లు దాఖలు చేశారు. బతికపల్లి సర్పంచ్ స్థానానికి క్యాస రఘునందన్‌రెడ్డి, తాటిపర్తి మాధవరెడ్డి, తాటిపర్తి వెంకటనర్సింహరెడ్డి, చింతకింది అనసూర్య, సుద్దపల్లిలో తిర్మణి లావణ్య, నేరెళ్ల నిహారిక, షేర్ సుధ, ఐతరవేని గంగవ్వ, లింగాపూర్‌లో తడగొండ న ల్లగొండయ్య, శాలపల్లిలో బొడ్డు నరేందర్, ఆడెపు లక్ష్మి, బొ డ్డు రమేశ్, ఎల్లాపూర్‌లో నంద యశోద, మోదుంపల్లి కరు ణ, మోదుంపల్లి మణెవ్వ, మోదుంపల్లి పుష్పల, ముద్దం అంజమ్మ, రాజరాంపల్లిలో సాయిని సత్తమ్మ, మంద కరుణమ్మ నామినేషన్లు దాఖలు చేశారు.


మద్దులపల్లిలో గుర్రం అనూష, గుర్రం గంగమ్మ, ఆరవల్లిలో గుర్రాల మురళి, ఉ ప్పలంచ లక్ష్మణ్, నంచర్లలో గోలి జనార్దన్‌రెడ్డి, లింగాల ల చ్చయ్య, రాములపల్లిలో అమిరిశెట్టి లావణ్య, తోట గంగాభవాని, వెంగళాయిపేటలో కడారి సుప్రియ, ఏడుమోటలపల్లిలో అజ్మీరా హరిలాల్‌నాయక్, అజ్మీరా బక్కానాయక్, నామాపూర్‌లో ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి, మ్యాకవెంకయ్యపల్లిలో ఇనుకొండ లక్ష్మి, నర్సింహునిపేటలో నెరువట్ల బాబుస్వామి సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. వార్డులకు సంబంధించి పెగడపల్లిలో 13, ఏడుమోటలపల్లిలో 8, వెంగళాయిపేటలో 6, ఎల్లాపూర్‌లో 7, ల్యాగలమర్రిలో 10, రాజరాంపల్లిలో 3, రాములపల్లి 12, మద్దులపల్లి 8, దోమలకుంటలో 4, ఆరవల్లిలో 9, నందగిరిలో 3, ఐతుపల్లి 11, లింగాపూర్‌లో 1, సుద్దపల్లిలో 11, బతికపల్లి 8, లింగాపూర్‌లో 2, నామాపూర్‌లో14, మ్యాక వెంకయ్యపల్లిలో 6, కీచులాటపల్లిలో 4, నర్సింహునిపేటలో 4 నామినేషన్లు దా ఖలైనట్లు ఎంపీడీవో తెలిపారు. మండల వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణకు 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా మల్లికార్జున్, అంజయ్య, లక్ష్మీరాజం, రోహిన్‌కుమార్, సంపత్‌కుమారాచార్య, రమేశ్, అబ్దుల్‌మజీద్, లచ్చయ్య, శ్రీనివాస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు.

గొల్లపల్లి మండలంలో
గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాల్లో సర్పంచి సానాల కు కోసం 59, 246 వార్డుల స్థానాలకు 225 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో నవీన్‌కుమార్ తెలిపారు. గొల్లపల్లిలో సర్పంచి స్ధానానికి కనుకుట్ల లింగారెడ్డి, ఆవుల సత్తయ్య, ఓరగంటి పెద్దిరాజు, ముస్కు నిషాంత్‌రెడ్డి, ముస్కు లింగా రెడ్డి, గోవింద్‌పల్లిలో బద్దం శిరీష, శంకరవ్వ, గుంజపడుగు లో శంకరమ్మ, సరిత (మూడుసెట్లు), పోచమ్మ, పస్తం తిరుమల, చిల్వాకోడూర్‌లో పద్మవతి, బ్బాపూర్‌లో పద్మ, స్వరూపరాణి, సీహెచ్.రాజేశ్వరమ్మ, లక్ష్మీపూర్‌లో మల్లక్క, భీమ్‌రాజ్‌పల్లిలో దొంగన్న, చెందోలిలో మహేశ్, దమ్మన్నపేటలో అనసూర్య, గౌతమి ముదాం, శ్రీరాములపల్లిలో గంగారెడ్డి, మల్లేశం, జి.గంగారెడ్డి, గంగదేవిపలిల్లో లావణ్య, జమున, రాఘవపట్నంలో శంకరయ్య, మధుకర్‌రెడ్డి (మూడుసెట్లు), రాగం వజ్రవ్వ, బిబిరాజ్‌పల్లిలో లక్ష్మి, వెనుగుమట్లలో కా వ్య, బొంకూర్‌లో రాధ, అరుణ, జలంధర్, సత్తయ్య, లొత్తునూర్‌లో గుంటుకుల లక్ష్మి, మహేశ్వరి, కరుణ, పంచావాణి, రాపల్లిబాబు(రెండుసెట్లు), అర్జున్, విజయ్, వినోద్, శ్యాం, ఇస్రాజ్‌పల్లిలో లచ్చయ్య, వెంకటేష్, జయశ్రీ నల్ల, గంగాధర్, తిర్మాలాపూర్ నర్సయ్య, శ్రీనివాస్, వెంగళాపూర్‌లో కావ్య, సుజాత, నందిపల్లిలో శంకర్, శంకర్రవుపేటలో లక్ష్మి గోలి, రాజ్యలక్ష్మి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో టీఆ ర్‌ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

140

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles