ఆలయాల్లో సంజయ్, రవిశంకర్ పూజలు


Thu,November 15, 2018 12:59 AM

మల్యాల : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షు డు సుంకె రవిశంకర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండిలో నామినేషన్ వేసిన తర్వాత అంజన్నను దర్శించుకొని ముడుపు కట్టారు. అంజన్న ఆశీర్వాదంతో తా ను ఎమ్మెల్యేగా గెలుపొందాలనీ, గెలుపొందిన త ర్వాత అంజన్న ఆలయానికి మా స్టర్ ప్లాన్ అమలయ్యేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీ సుకెళ్లి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానన్నారు. వెం ట నాయకు లు పునుగోటి కృష్ణారావు, పులి వెంకటేశం గౌడ్, సత్యరా వు, జగన్, మిట్టపెల్లి సుదర్శన్, జనగాం శ్రీనివాస్, ఏనుగు రవీందర్ రెడ్డి, బోయినపెల్లి మధుసూదన్ రావు, దూలం మధు, భూంరెడ్డి, ఉప్పు చంద్రశే ఖర్, పులి వెంకటేశ్ గౌడ్, మొగిలిపాలెం రమేశ్, జనగాం శేఖర్, ఆగం తం వంశీ, ఏనుగు రాజిరెడ్డి, మానాల గంగారెడ్డి, ఎండి సు భాన్, రియాజ్, అజార్, కోరుట్ల రవి, బూసి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయంలో మంగళ వారం టీఆర్‌ఎస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భం గా చొప్పదండి అసెంబ్లీ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పూజలు చేశారు. కార్యక్రమంలో తిర్మలపూర్ సింగిల్ విండో చైర్మన్ పునుగోటి కృ ష్ణారావు, నాయకులు రాజనర్సింగారావు, పర్లపెల్లి ప్రభుదాస్, సమిరిసె ట్టి సురేష్, నజీరొద్దిన్, పులి వేంకటేశంగౌడ్, తదితరులున్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...