అభివృద్ధి పునులకు భూమిపూజ

Wed,September 12, 2018 03:12 AM

మెట్‌పల్లి టౌన్:పట్టణంలోని శుక్రవారం 20వార్డులో పలు అభివృద్ధి పనులకు మంగళవారం మున్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ మున్సిపల్ నిధులతో మంజూరు చేసి నూతనంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభించా మన్నారు. 24వార్డులో నూతనంగా సీసీరోడ్డు, మురికికాలువలు నిర్మాణం చేస్తున్నమన్నారు. ఇక్కడ మున్సిపల్ ఏఈలు సాయి ప్రణీత్, అరుణ్, మాజీ కౌన్సిలర్ షాఖీర్, నాయకులు మర్రి సహాదేవ్, చెర్లపెల్లి రాజేశ్వర్ గౌడ్, ఎలుగందుల శ్రీనివాస్ గౌడ్, అందె మారుతి, తదితరులున్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles