ప్రాథమిక పాఠశాలకు 50 బెంచీల వితరణ


Wed,September 12, 2018 03:12 AM

మేడిపల్లి: కొండాపూర్‌ప్రాథమిక పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 బెంచీలను బహూకరించారు. మంగళవారం ట్రస్ట్ ప్రతినిధి కాడ సూర్యనారాయణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, ప్రభాకర్‌లను శాలు వలతో ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ వెంకటస్వామి సూచనతో విశాఖ చారిట బుల్ ట్రస్ట్ మాజీ ఎంపీ వివేక్ ద్వారా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పా ఠశాలలకు బెంచీలు అందజే స్తున్నారన్నారు. ఇక్కడ హెచ్‌ఎంలు మారుతి, అబ్దుల్ రఫీక్, ట్రస్ట్ సభ్యు డు చిలకమారి శ్రీనివాస్, ఎస్‌ఎంసీ సభ్యులు వడ్లగట్ట గణేశ్, గుండేటి రమేశ్, ఆడెపు శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులున్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...