జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

Wed,September 12, 2018 03:12 AM

మేడిపల్లి: వెంకట్రావుపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రతిభ చూపి జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధా నోపాధ్యా యులు ఉప్పుల రవీంధర్ మంగళవారం తెలిపారు. జగిత్యాలలో 18 వరకు జరిగే జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు వేముల గం గోత్రి, పల్లెపు స్నేహా, పల్లెపు అనూష, కానుగంటి పూజి త, తునికి చందు, గాజుల అదిత్య, పత్రి అజయ్, కొట్టపల్లి నవీన్‌లను పీఈటీ పెసరి తిరుమలేశ్, ఎస్‌ఎంసీ చైర్మ న్ అల్లంకోండ గంగాధర్, వైస్ చైర్మన్ పిట్టల లక్ష్మి, డైరెక్టర్ సుధవేని భూమేష్‌గౌడ్, నాయ కులు కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, అంగడి ఆనంద్‌కుమార్ గడ్డం జీవన్‌రెడ్డి, జగన్‌రెడ్డి, మహిపాల్, నజీర్, సయ్యద్, రాజేశ్, అజయ్, ఉ పాధ్యాయులు, తదితరులు అభినందించారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles