మాల సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ


Wed,September 12, 2018 03:11 AM

వెల్గటూరు : మండలంలోని చర్లపల్లిలో మాల సంఘ భవన నిర్మాణానికి ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు మంగళవారం భూమి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికోసం ఎం తగానో కృషి చేసింద న్నారు. తాజా మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజక వర్గం చాలా అ భివృద్ధి చెందిందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రా మాలలో సీసీ రోడ్లు, డైనేజీలు, కమ్యూటీ భవనాలతో పాటుగా మరె న్నో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. చర్లపల్లిలో నిర్మిస్తున్న మాల సంఘ భవన నిర్మాణం కోసం 4.60 లక్షల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సత్యం, నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్, పీ వెంకటేశ్, కే సురేశ్, ఎండీ రియాజ్, సిగిరి ఆనంద్, బీ రామస్వామి, మల్లేశ్, భరత్, రాజు, కుం టాల రాజు, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...