యువకుడి రక్తదానం..


Wed,September 12, 2018 03:11 AM

పెగడపల్లి : మండలంలోని నందగిరి గ్రామానికి చెందిన ఓరుగంటి రమణారావు యువసేన సభ్యుడు పన్నా టి గంగాధర్ సోమవారం రాత్రి రక్తదానం చేశారు. కొడిమ్యాల మండలం కో నాపూర్‌కు చెందిన రాయు డు అనే వ్యక్తి కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖాన లో చికిత్స పొందుతున్న, అతడికి సోమవారం రాత్రి చేపట్టిన ఆపరేషన్‌కు బీ పాజిటీవ్ రక్తం అత్యవసరం కావడంతో, అతడి కుటంబ సభ్యులతో సమాచారం తెలుసుకున్న గంగాధర్ వెంటనే అక్కడికి చేరుకుని రక్తదానం చేశారు. రక్తదానం చేయడంతో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రమణారావు, యువ సేన సభ్యులు గంగాధర్‌ను అభినందించారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...