రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ


Tue,September 11, 2018 01:35 AM

కోరుట్లటౌన్: కోరుట్ల ఒకినావా స్కూల్ ఆఫ్ కరాటే విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే క్రీడా పో టీల్లో ప్రతిభ చూపారు. సికింద్రాబాద్‌లోని శుభశ్రీ గార్డెన్స్‌లో జరిగిన ఒకినవా మా ర్షల్ ఆర్ట్స్ అకాడమీ, తెలంగాణ ఇంటర్ స్టేట్ ఇన్వేషనల్ కరాటే చాంఫియన్ షిప్ పోటీల్లో పట్టణానికి చెం దిన 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క టా సే, కుమ్మితే విభాగంలో 34 పతకాలు సాధించారన్నారు. అందులో 16 బంగారు, 13 రజత, 5 కాంస్య పతకాలు ఉన్నట్లు కోచ్ అల్లె రమేశ్ తెలిపారు. విద్యార్థులను ఇం డియన్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్, కరాటే చీఫ్ వసంత కుమార్, జిల్లా స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు ఓరుగంటి రమణారావు, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షు డు అన్నం అనిల్, కేరళ స్కూల్ ప్రిన్సిపల్ ఎంఏ బారీ, అజయ్, అని ల్, చందన, సురేశ్ తదితరులు అభినందించారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...