దారులన్నీ కన్నారం వైపే

Mon,March 18, 2019 01:13 AM

-కరీంనగర్ కేసీఆర్ బహిరంగ సభకు తరలిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు
-పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేసిన గులాబీ నేతలు
మల్యాల : మల్యాల మండల కేంద్రంతోపాటు మండలంలోని 19 గ్రామాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కరీంనగర్‌లో నిర్వహిస్తున్న పార్లమెంటరీ సన్నాహక శంఖారావ సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్, జనగాం శ్రీనివాస్ జెండా ఊపి బ స్సులను ప్రారంభించారు. కరీంనగర్ తరలివెళ్లిన వారి లో నాయకులు బొంకూ రు వేణురావు, క్యాతం భూపతిరెడ్డి, కంటం గంగారాజం, సుంకె లచ్చయ్య, పొన్నం మల్లేశం గౌడ్, పందిరి శేఖర్, మ ధుసూదన్ రావు, వరుణ్ రావు, పోతారి రవి, మోత్కు కొ మురయ్య, గడ్డం మల్లారెడ్డి, బక్కశెట్టి జగన్, ఎడిపెల్లి అ శోక్, దామెర స్వామి, అయిల్నేని కోటేశ్వర్ రావు, కరుణాకర్ రావు, సత్యం రావు, కొల్లూరి గంగాధర్, వొల్లపు గంగాధర్, సామల్ల ప్రభాకర్, బద్దం తిరుపతి రెడ్డి, ఏనుగు రాజిరెడ్డి, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, నేళ్ల రాజేశ్వర్ రెడ్డి, దూస వెంక న్న, అల్లూరి రాజేశ్వర్, కొక్కుల నాగభూషణం, ఆగంతం వంశీ, ఆసం శివకుమార్, తైదల శ్రీలత, గడికొప్పుల రమే శ్, జంగిలి హన్మంతు, వోరుగంటి రాజేందర్ రెడ్డి, తిరుపతి, పాలకుర్తి లక్ష్మణ్, మంద మహేష్, గొడుగు కుమార స్వామి, నల్లాల బుచ్చయ్య, మరాఠి గంగారెడ్డి, రౌతు రవివర్మ, పంజాల మల్లేశం గౌడ్, గుర్రం మల్లేశం గౌడ్, అంజిరెడ్డి, గొట్టె హన్మాండ్లు తదితరులున్నారు.

కొడిమ్యాల: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లో ఆదివారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు మండలంలోని 24 గ్రామాల నుంచి 6 వేలకు పైగా కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న భారీ బహిరంగా సభకు మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగరావు అధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్య లో తరలివెళ్ల్లారు. ఆయా గ్రామాల్లో సభకు తరలివేళ్లే వాహనాలను పార్టీ జెండా ఊపి సర్పంచ్‌లు ప్రారంభించారు. గ్రామాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు 28 ఆర్టీసీ బస్సులు, 42 డీసీఎం వ్యాన్లు, 25 టాటా ఏస్ వాహనాలు, 30 కార్లను ఏర్పాటు చేశారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles