సీఎం సభను విజయవంతం చేయాలి

Sun,March 17, 2019 12:49 AM

-ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల టౌన్: నిజామా బాద్‌లో 19న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పి లుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యా లయంలో శనివారం సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.1200 కోట్లను కేటాయించించన పార్లమెంటు సభ్యురాలు కవితక్కను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. నిజామాబాద్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరా వాలని కోరారు. సమావేశంలో సారంగాపూర్ మండలం రంగపేట్ గ్రామ సర్పంచ్ బెక్కం జ మునశ్రీనివాస్‌లకు పార్టీ కండువా కప్పి టీ ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ ము ప్పా ల రామచంద ర్‌రావు, గుర్రాల రాజేందర్‌రెడ్డి, నారపక రమేశ్, ముక్క శంకర్, రైతు సమన్వ య సమితి అధ్యక్షుడు కోల శ్రీనివాస్, మేరుగు రాజేశం, మాజీ ఎంపీటీసీ చిట్నేని రవిందర్‌రావు, మద్దెల ఆనంద్, చం దా లక్ష్మణ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles