ఓయూ అంతర్ కళాశాల యోగా ఓవరాల్ టీమ్ చాంపియన్ వనిత కళాశాల


Fri,November 8, 2019 12:29 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి : ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాల యోగా చాంపియన్‌షిప్ ఓవరాల్ టీమ్ చాంపియన్ టైటిల్‌ను వనితా మహావిద్యాలయ డిగ్రీ కళాశాల జట్టు సొంతం చేసుకున్నది. కస్తూర్బా గాంధీ పీజీ కళాశాల, ఆర్‌బీవీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల జట్లు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు తెలంగాణ యోగా అసోసియేషన్ కార్యదర్శి బ్రిజ్ బుషన్ పురోహిత్, ఓయూ టోర్నమెంట్ కార్యదర్శి కె.దీప్లా, ప్రొఫెసర్ బి.సునీల్‌కుమార్, వనితా మహావిద్యాలయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శోభనత బహుమతులు అందజేశారు.

173

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles