మాజీ మంత్రుల హౌస్ అరెస్ట్


Tue,October 22, 2019 05:44 AM

మారేడ్‌పల్లి : తెలంగాణ ఆర్టీసీ ఐకాస సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలువునివ్వడంతో...కాంగ్రెస్ ము ఖ్య నాయకులను సోమవారం పోలీసులు వారి వారి ఇండ్ల వ ద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యల్లో భాగంగా ముఖ్య నాయకులను, కార్య కర్తలను ఇంట్లో నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. మారేడ్‌పల్లిలో మాజీ మంత్రి గీతారెడ్డి, మహేంద్రాహిల్స్‌లోని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను మారేడ్‌పల్లి, తుకారంగేట్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

166

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles