కాంగ్రెస్ తొలిజాబితాలో 8 మందికి చోటు

Tue,November 13, 2018 12:25 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలిజాబితాలో గ్రేటర్ హైదరాబాద్‌లో 8 మందికి స్థానం లభించింది. రెండో జాబితా బుధవారం వెలువడే అవకాశాలున్నాయి. అయితే ఏ పార్టీకి ఏ నియోజకవర్గాన్ని కేటాయించారనే విషయంలో ఆయా పార్టీల అశావహుల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు స్థానాలపై కన్నేశాయి. ఇందులో 8 నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించడంతో మిగతా 16 నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. తాజాగా ప్రకటించిన అభ్యర్థులలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నుంచి ఒక్కో అభ్యర్థి ఉ ండగా, హైదరాబాద్ జిల్లా నుంచి 6 గురు అభ్యర్థులు ఉన్నారు.

401

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles