ప్రత్యేక కార్పొరేషన్‌తో పేదలకు న్యాయం


Sat,October 20, 2018 12:40 AM

ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర రెడ్డి సామాజిక సర్వజనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్‌రోడ్డులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా పేదలకు ఎంతో న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కాంసాని సత్తిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు లేతాకుల రఘుపతిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, అకిటి బాల్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి, అకిటి అంజిరెడ్డి, చింతల నర్సిరెడ్డి, సంపత్‌రెడ్డి, పాపిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, యాదిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...